-->

టీటీడీకి రూ.10.51 లక్షల విరాళం సాయి సిద్ధార్థ్ ఎంటర్‌పైజర్స్

టీటీడీకి రూ.10.51 లక్షల విరాళం సాయి సిద్ధార్థ్ ఎంటర్‌పైజర్స్


తిరుమల, ఫిబ్రవరి 03, హైదరాబాద్‌కు చెందిన సాయి సిద్ధార్థ్ ఎంటర్‌పైజర్స్ సంస్థ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10.51 లక్షలు విరాళంగా అందించింది.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడును కలిసి విరాళం డీడీని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793