-->

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని GMR ARENAలో నిర్వహించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka తనయుడు సూర్య విక్రమాదిత్యసాక్షిల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ Naga Sitaramulu హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ Rayala Nageswara Rao, టీపీసీసీ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, సేవాదళ్ నాయకులు కొదుమూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్జున్ రావు, వీరబాబు, యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ అబిద్ తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

అతిథులు నూతన దంపతులకు ఆశీస్సులు అందించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793