-->

కర్రలు మీద పడి రోడ్డుపక్కన నిలబడి ఉన్న ఇద్దరు మృతి

 

కర్రలు మీద పడి రోడ్డుపక్కన నిలబడి ఉన్న ఇద్దరు మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరులో జామాయిల్ లోడ్ తో వెల్తున్న లారీ బోల్తా.., కర్రలు మీద పడి రోడ్డుపక్కన నిలబడి ఉన్న ఇద్దరు మృతి...

 *కర్రల లోడ్‌తో వెళ్తున్న లారీ.. బస్ స్టాప్ మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడినట్లు సమాచారం...* 

 *బస్ కోసం వేచి ఉన్న ఇద్దరు ఈ ఘటనలో  అక్కడికక్కడే మృతి చెందారు. మరికరికి గాయాలు..*

 *మృతులు ప్రభుత్వఉపాధ్యాయుడు  దేవేందర్‌,  గూడూరు సీఐ గన్ మెన్ పాపారావుగా గుర్తింపు..*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793