-->

Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్ Peddapally

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

పెద్దపల్లి జిల్లా ధర్మారం (M) మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. MNLC డిపోకి చెందిన బస్సు దర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపు తప్పి ఢీకొన్నాయి. 

ఈ ప్రమాదంలో ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్ (25) HYD, అఫ్టల్ (55) GDK క్యాబిన్లో ఇరుక్కొని చనిపోయారు. PDPL సీఐ కృష్ణ, ధర్మారం ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793