-->

కొమురం భీం జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

కొమురం భీం జిల్లా  అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

 కొమురం భీం జిల్లా  అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. 

అధికారిక కార్యక్రమాల్లో స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా చూస్తామన్నారు. నిధుల కేటాయింపు సైతం అదేవిధంగా ఉంటుంద న్నారు సీతక్క. 

రానున్న రోజుల్లో మంచి నీరు, ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తామ న్నారు మంత్రి సీతక్క.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793