కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎగ్గెన అంజన్న అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పని చేసుకొని జీవనం సాగించే మృతుడు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పట్టణ ఎస్సై ప్రశాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment