-->

ఉరివేసుకొని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్య

ఉరివేసుకొని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్య

ఉరివేసుకొని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడకు చెందిన జంజిరాల స్నేహలత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న స్నేహశీల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

కట్నం కోసం భర్త మహేష్ వేధింపులు భరించలేక స్నేహలత ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793