-->

నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు: ప్రొఫెసర్ కోదండరాం*

నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు: ప్రొఫెసర్ కోదండరాం*

 *నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు: ప్రొఫెసర్ కోదండరాం* 

హైదరాబాద్ : తెలంగాణలో నిబంధనలు పాటించని ప్రయివేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. 

NCERT ముద్రించిన పాఠ్య పుస్తకాలకు బదులు సొంత పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ప్రయివేటు స్కూళ్లు విక్రయిస్తున్నాయి. ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దు చేయవచ్చు.. 

సొంత పుస్తకాలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు బలవంతంగా విద్యార్థులకు విక్రయిస్తున్నాయి’ అని విద్యాశాఖకు ఆయన లేఖ రాశారు...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793