-->

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

 

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 

జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు, తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై, మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793