6వ తరగతి విద్యార్థిని విద్యుత్ షాట్ సర్క్యూట్ తో మృతి
6వ తరగతి విద్యార్థిని విద్యుత్ షాట్ సర్క్యూట్ తో మృతి
కొమురంభీం జిల్లా// సిర్పూర్(టి) గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగుడా కాలనీకి చెందిన వరలక్ష్మి (12) 6వ తరగతి విద్యార్థిని విద్యుత్ షాట్ సర్క్యూట్ తో మృతి.
వరలక్ష్మి సిర్పూర్ (టి) లోని కస్తూరి బా బాలికల పాఠశాలలో ఆరోవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటిలోని కూలర్ స్టార్ట్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై మృతి.

Post a Comment