ఎమ్మెల్యే కూనంనేనికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
ఎమ్మెల్యే కూనంనేనికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతు, అనుక్షణం పేదల సంక్షేమం కోసం శ్రమిస్తున్న కూనంనేని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Post a Comment