-->

స్కూల్ పిల్లలతో పనులు చేపిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం

స్కూల్ పిల్లలతో పనులు చేపిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం

 స్కూల్ పిల్లలతో పనులు చేపిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం

*చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు..*

*ప్రైవేట్ స్కూళ్లపై పలుమార్లు చరవాణి ద్వారా సమాచారము ఇచ్చిన ఎలాంటి స్పందన లేదు..*

*పేరుకు మాత్రమే నోటీసులు..*

*నోటీసులకు ఫలితం లేకపోయే...???*

*పాపం ఒక ఎంఈఓ కి నాలుగు మండలాలు ఇన్చార్జ్...*

దీని గమనించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడైనా జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రైవేట్ స్కూల్లో 1000 పైగా విద్యార్థులు ఉంటే రెండే రెండు టాయిలెట్స్ రూమ్లు ఉన్నాయంట..

జోగులంబ గద్వాల జిల్లా..అయిజలో ఇష్ట రాజ్యాంగం వ్యవహరిస్తున్న  ఓప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. తల్లిదండ్రులు పిల్లలని చదువుకోవడానికి స్కూల్ కు  పంపిస్తే స్కూల్ యాజమాన్యం వాళ్లేమో చదుకోవడానికి వచ్చిన విద్యార్థులతో వారి ఇంటి పనులు చేపించుకుంటున్నారు.

 తల్లిదండ్రులు ఏమో మా పిల్లలు స్కూల్లో  బాగా చదువుకుంటున్నారని వాళ్లు అనుకుంటున్నారు. అధికారులు ఎలాగో చర్యలు తీసుకోరు. కనీసం తల్లిదండ్రులు ఆయన పిల్లల మీద దృష్టి పెట్టి పిల్లల భవిష్యత్తు ని కాపాడుకోగలరు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793