కారు లారీ ఢీ ఒకరు మృతి
కారు లారీ ఢీ ఒకరు మృతి
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంట కున్సీ గ్రామాల మధ్య గురువారం కారు లారీ ఢీకొని ఒకరు మృతి చెందారని ఎస్సై నవీద్ తెలిపారు.
ఎపి రాష్ట్రంలోని గుత్తి పట్టణానికి చెందిన సురేష్ విమల దంపతులు కర్ణాటకలోని గుల్బర్గా కారులో వెళ్తుండగా యాదగిరి నుండి రాయచూరు వైపు వెళ్తున్న లారీ కారు ఎదురెదురుగా ఢీకొనడంతో బార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు కేసు నమోదు చేసిన్నట్లు తెలిపారు.

Post a Comment