తారకరామ సాగర్ చెరువులో బాలుని మృతదేహం
తారకరామ సాగర్ చెరువులో బాలుని మృతదేహం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 6 వా వార్డు లోని ఓ కుటుంబంలో అలుముకున్న తీవ్ర విషాదం సత్తెనపల్లి పట్టణంలోని తారకరామ సాగర్ చెరువులో మృతదేహం ఓ పదేళ్ల బాలుడిగా గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని మార్చురికి తరలించిన పోలీసులు, ఈతకని దిగిన నలుగురు విద్యార్థులు అందులో ఒకరు మృతి, బాలుడి జాడ తెలియక ఆశకి కోసం ముగ్గురు పిల్లలను తీసుకొని పట్టణ పోలీసులు వెతకగా విద్యార్థులు భయపడి తెల్లవారుజామున నిన్న జరిగిన విషయాన్ని ఈరోజు పోలీసులకు తెలిపారు

Post a Comment