మహబూబాబాద్ లో పురుగులమందం తాగిన ఎస్ఐ
*మహబూబాబాద్ లో పురుగులమందం తాగిన ఎస్ఐ..*
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ ఐ శ్రీరాముల శ్రీను ఆదివారం రాత్రి సుమారు 11 గంటలప్రాంతంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం*
*పురుగులమందు త్రాగానని తానే స్వయంగా 108కు పోన్ చేసిన ఎస్ఐ శ్రీను. సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐ శ్రీను ను మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించిన డిఎస్పీ తిరుపతిరావు, సిఐలు సర్వయ్య, బాబురావు, 108 సిబ్బంది..*
*చికిత్స అనంతరం ఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి 12గంటల తర్వాత వరంగల్ ఆస్పత్రికి తరలింపు. నల్లబెల్లి మండలం నారక్కపేట ఎస్ఐ శ్రీను స్వస్థలం*
*అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ శ్రీనుకు మద్య విబేధాలు.., ఎస్ఐ పై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన సిబ్బంది..*
*అప్పటినుంచి ఎస్ఐ శ్రీను మనస్థాపంతో ఉన్నాడంటున్న కుటుంబసభ్యులు..*

Post a Comment