-->

విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 11A.ఇంక్ లైన్ లో గేట్ మీటింగ్

విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 11A.ఇంక్ లైన్ లో గేట్ మీటింగ్

 *విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 11A.ఇంక్ లైన్ లో గేట్ మీటింగ్.* 

*HMS, IFTU, TSUS, AIFT, IFTU, TNTUC.*

 కేంద్రంలోని బిజెపి NDA ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించకుండా మల్టీనేషన్ కంపెనీలకు అప్పజెప్పడానికి ఏర్పాటు చేసిన వేలం పాటను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న  ప్రచారంలో భాగంగా తేదీ: 01-07-2024.న రామగుండం డివిజన్ 1. 11A ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్.

 HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, నాయకులు జక్కుల నారాయణ, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ,నాయకులు ఈ నరేష్,TSUS నాయకులు కుమారస్వామి,నీరటి రాజన్న, AIFTU నాయకులు ,జి రాములు,రాయమల్లు,IFTU నాయకులు ఈ రాజేందర్, TNTUC పెద్దపల్లి సత్యనారాయణ, ఏడుకొండలు, దామోదర్ రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు ఎం కొమరయ్య, ఎడ్ల రవి కుమార్,పీ మొండయ్య, శేఖర్, పోచమల్లు, దేవి సత్యం, రత్నకుమార్, రాయపోషం* తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793