-->

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముద్దాయికి ఉరి శిక్ష

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముద్దాయికి ఉరి శిక్ష

 బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముద్దాయికి ఉరి శిక్ష

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. బాలికపై అత్యాచారం, హత్య, కేసులో ముద్దాయికి  ఉరి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 

2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ తాపీ కార్మికుడు  అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ కేసులో 2021లోనే రంగారెడ్డి కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది. 

ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగ్గా రంగారెడ్డి కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. 

కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు సెంట్రింగ్ పనిచేసే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793