-->

తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

 తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా బుధవారం ప్రమాణ శ్రీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బుధవారం ఆయన తో ప్రమాణం చేయించారు. 

త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా 2018 నుంచి 2023 వరకు ఆయన పనిచేశారు. 1990లో ఆయన బీజేపీలో చేరారు. 

త్రిపురలో రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను ఇటీవలనే రాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ గా నియమించారు. 

రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారు లు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.