-->

గిరిజనులకు నిత్యవసర వస్తువులు మరియు బట్టలు పంపిణీ

గిరిజనులకు నిత్యవసర వస్తువులు మరియు బట్టలు పంపిణీ

 

గిరిజనులకు నిత్యవసర వస్తువులు మరియు బట్టలు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం పునుకుడుచిలక గ్రామపంచాయతీ పరిధిలోని జీవలవగు అనే గిరిజ గ్రామంలో గత కొన్ని రోజులుగా వర్షం వర్షం కారణం వలన గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 ఉపాధి లేక సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని హ్యాపీ టు హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు తెలుసుకొని దాతల సహాయ సహకారాలతో గిరిజనులకు బట్టలు నిత్యవసర వస్తువులు పిల్లలకు స్నాక్స్ అందించడం జరిగింది.

రానున్న రోజుల్లో గిరిజనులకు అండగా సహాయ సహకారాలు అందిస్తామని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన మీనాక్షి గారికి మరియు శ్రీకాంత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. 

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వినయ్, నవీన్ ,మౌనిష్, లేంటిల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793