హయత్ నగర్ లో వివాహిత ఆత్మహత్య...
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని మృతురాలి భందువుల ఆరోపణ..
నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలిస్ స్టేషన్ ముందు ధర్నా..
విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తుకు తుక్కు కొట్టిన భాదితులు పలువురు పోలీసులకు గాయాలు..
Post a Comment