-->

108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు

108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు

 108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు

విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. 2024లో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 13 లక్షల మంది విద్యార్థులు 108 దేశాల్లో

చదువుతున్నట్లు తెలిపింది. 13,35,878 మంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని తెలిపింది. ఇందులో కెనడాలో 4,27,000, అమెరికాలో 3,37,630, చైనాలో 8,580, ఉక్రెయిన్లో 2,510, ఇజ్రాయెల్లో 900, పాకిస్థాన్లో 14 మంది, గ్రీసులో 8 మంది ఉన్నారని పేర్కొంది.

Blogger ఆధారితం.