-->

కొత్తగూడెం 25వ వార్డు గాజులరాజంబస్తి స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ సాహెర బేగం

కొత్తగూడెం 25వ వార్డు గాజులరాజంబస్తి స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ సాహెర బేగం

కొత్తగూడెం 25వ వార్డు గాజులరాజంబస్తి స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ సాహెర బేగం

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కునంనేని. సాంబశివరావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు 25 వార్డు గాజుల రాజంబస్తి నందు మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వార్డులో వార్డు ప్రజలతో శ్రమదానం చేయించి జెండా గ్రౌండ్ ని శుభ్రం చేసి అలాగే తడిచెత్త, పొడిచెత్త గురించి అవగాహన కల్పించడం జరిగినది. 

ఈ సందర్భంగ కౌన్సిలర్ సాహెర బేగం మాట్లాడుతూ వార్డులో ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత మేర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మన ఇంట్లో ఏర్పడే వ్యర్ధాలను తడి, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేయడమైనది. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శేషాద్రి స్వామి, స్పెషల్ ఆఫీసర్ అర్జున్, వార్డు కౌన్సిలర్ సాహెర బేగం, వార్డు స్పెషల్ ఆఫీసర్ శ్రవణ్, మున్సిపల్ సానిటరీ జవాన్ నవీన్, వార్డు మాజీ కౌన్సిలర్ MOHD. యూసుఫ్, ఆశ వర్కర్ శుశీల, అంగన్వాడీ టీచర్లు పద్మ, రాజకుమారి RP k.రాజకుమారి, వార్డు పెద్దలు బండారి రాములు, అబ్దుల్ రెహ్మాన్, రోహిణి తదితరులు పాల్గొన్నారు*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793