-->

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి


రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.*

*విద్యారంగాన్ని విస్మరిస్తే ఉద్యమమే అంగిడి కుమార్ మాట్లాడుతూ

👉 *పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని.*

👉 *ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చెయ్యాలని.*

 👉 *ప్రభుత్వ పాఠశాలలో,కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని.*

👉 *విద్యార్థులందరికీ (బాయ్స్ కుడా) ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలి.*

విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి 

పెరిగిన నిత్య అవసరాలకు అనుగుణంగా మెస్ మరియు కాస్మోటిక్ ఛార్జింగ్ పెంచాలి మరియు విడుదల చేయాలి

  👉 *ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ముల్కల మారుతి  అరుణ్, శివప్రసాద్, సోహిదల్, వరుణ్ కుమార్, అభిలాష్, రాకేష్, భార్గవ్, సంజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793