స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
*స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.*
*తెలంగాణ* :- ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది.
30మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.3వేలు, 31-100.6, 101-250 ఉంటే రూ.8వేలు, 251-500 మంది ఉంటే రూ. 125, 501-750 5.153, 750 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లకు రూ.20వేల చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి రిలీజ్ చేసింది...

Post a Comment