-->

శవానికి ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు అడిగిన గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ డాక్టర్లు

శవానికి ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు అడిగిన గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ డాక్టర్లు

 ఠాగూర్ సినిమా సీన్ రిపీట్...!!శవానికి ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు అడిగిన గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ డాక్టర్లు

*శవానికి ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు అడిగిన గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ డాక్టర్లు...!!*

మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్(50) క్యాన్సర్‌తో  బాధపడుతూ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు...!!

కేర్ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ కోసం రూ.5.50 లక్షలు తీసుకున్నారు...!!

డాక్టర్లు మూడు రోజుల నుండి వెంకటేష్‌ను కుటుంబసభ్యులకు చుడనివ్వకుండా ఇంకా రూ.4.50 లక్షలు కట్టాలని చెప్పారు...!!

దీంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు ఐసీయూ అద్దాలు పగలకొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే వెంకటేశ్ చనిపోయి ఉన్నాడు...!!

దీంతో శవానికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు...!!

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793