-->

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు..*


*మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు..*

*రాష్ డ్రైవింగ్,మైనర్ డ్రైవింగ్ పై నిఘా...*

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి ఆదేశాలమేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

అంతే కాకుండా మైనర్ డ్రైవింగ్,రాష్ డ్రైవింగ్ పై నిఘా పెట్టడం జరిగింది.

ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలు గురించి అవగాహన కలిపించాలి అన్ని అధికారులకు సూచించరు.

తాగి వాహనం నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడివేసినవారు అవుతారని ఎస్పీ అన్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు అన్ని తల్లిదండ్రులు తమ పిల్లలపైన నిఘా ఉంచాలని అన్నారు.

ప్రతి మోటార్ సైకిల్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా చాలామంది మోటార్ సైకిల్ వాహనదారులు తరచుగా మరణించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ చేయవద్దని మహబూబాబాద్ జిల్లలో ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793