-->

బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంద కృష్ణ మాదిగ

బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంద కృష్ణ మాదిగ

బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంద కృష్ణ మాదిగ

బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి ని కలిసి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపిన మంద కృష్ణ మాదిగ.

ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం విజయం సాధించిన సంధర్బంగా MRPS కు మొదటి నుండి అండగా నిలబడడంతో పాటు UPA ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో చొరవ తీసుకుని కృషి చేసిన మాదిగ జాతికి పెద్దఅక్క మీరా కుమారి కి MRPS అధినేత మంద కృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు.

*అలాగే ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు గాను మంద కృష్ణ మాదిగ గారికి మీరా కుమారి అభినందనలు తెలిపారు..*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793