-->

స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి

స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి

స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి 

జనగామ జిల్లాలో విషాదం ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి 

స్కూల్ బస్సు దిగుతుండగా బ్యాగు బస్సుకు తట్టుకొని వెనుక టైర్ కింద పడిపోయిన  బానోతు వరుణ్

తలపై నుంచి టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన విద్యార్థి సంఘటన స్థలానికి చేరుకున్న  విద్యార్థి తల్లిదండ్రులు 

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే సంఘటన జరిగిందని బస్సు అద్దాలు ధ్వంసం చేసిన విద్యార్థి బంధువులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Blogger ఆధారితం.