వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్
*వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్*
హన్మకొండ జిల్లాలో విద్యుత్తు మోటార్లను దొంగిలించి విక్రయిస్తున్నముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వ్యవసాయ పొలాలకు నీరు పారించేందుకు ఎస్సారెస్సీ కాలువపై ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్లను దొంగతనం చేసి అమ్ముతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. నిందితుల నుంచి మోటార్లను స్వాధీన పరుచుకున్నారు.

Post a Comment