ఫ్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ఫ్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం ఫ్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు పూర్తి దగ్ధమైన 3 ఏసీ బోగీలు పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో భయాందోళనలో పరుగులు తీసిన ప్రయాణికులు.
మంటలను అదుపు చేస్తున్న రైల్వే, ఫైర్ సిబ్బంది
ప్రయాణికులను బయటకు పంపిన పోలీసులు
ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై విచారణ

Post a Comment