జనగామ జిల్లాలో కత్తితో నరికి దారుణంగా హత్య
రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో గంపల పరశురాములు అనే వ్యక్తిని కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన పర్వత మహేందర్ అనే వ్యక్తి.
ఆర్థిక లావాదేవీల మధ్య నెలకొన్న వివాదమే హత్యకు దారి తీసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post a Comment