-->

తూప్రాన్ లో రేపు విద్యుత్ అంతరాయం

తూప్రాన్ లో రేపు విద్యుత్ అంతరాయం

 తూప్రాన్ లో రేపు విద్యుత్ అంతరాయం

మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రము పరిధిలో విద్యుత్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుంద మీడియాతో ఏఈ తెలిపారు  

 132KVA మనోహరాబాద్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా మంగళవారము నాడు ఉదయము 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు తూప్రాన్ టౌన్ మరియు తూప్రాన్ మండలం లో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది,  కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793