-->

స్వర్గీయ మోరే భాస్కర్ పార్థికదేహాన్ని సందర్షించి నివాళులు అర్పించిన యూసుఫ్

స్వర్గీయ మోరే భాస్కర్ పార్థికదేహాన్ని సందర్షించి నివాళులు అర్పించిన యూసుఫ్

స్వర్గీయ మోరే భాస్కర్ పార్థికదేహాన్ని సందర్షించి నివాళులు అర్పించిన యూసుఫ్

*తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్ హఠాత్ మరణం బాధాకరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ చివరి వరకు గులాబీ జెండా చేత పట్టుకొని ముందుకు నడిచిన ఆయన మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. 

2014 నుండి 2019 వరకు సహా కౌన్సిలర్ గా నాతో పాటు చేసిన స్వర్గీయ మోరే భాస్కర్  మరణాన్ని చింతిస్తూ, మోరే భాస్కర్ తో 20 సంవత్సరాల స్నేహాన్ని నెమరవేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన మాజీ కౌన్సిలర్ మొహ్మద్ యూసుఫ్ పార్థికదేహాన్ని సందర్షించి నివాళులు, శ్రమదంజలి ఘటించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793