తూప్రాన్ మున్సిపల్ పరిధి 1వ వార్డు ప్రజలందరికీ రేపు గ్రామ సభ
తూప్రాన్ మున్సిపల్ పరిధి 1వ వార్డు ప్రజలందరికీ రేపు గ్రామ సభ, రేపు, మంగళవారం, ఉదయం 9:30 గంటలకు ఫజల్ బాయ్ ఇంటి ముందు ఉన్న అంగన్వాడీ కేంద్రంలో వార్డు సభ (గ్రామసభ) నిర్వహించబడుతుంది.
ఈ సమావేశంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అభయ హస్తం, పింషన్లు, మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంది. కావున 1వ వార్డు ప్రజలందరూ సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని బొంది రాఘవేందర్ గౌడ్ (రవీందర్ గౌడ్) తూప్రాన్ మున్సిపల్ తొలి మున్సిపల్ చైర్మన్ తెలిపారు.

Post a Comment