తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు: కీలక పోస్టుల్లో మార్పులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఇందులో పలు కీలక నగరాల పోలీస్ కమిషనర్‌లు, ఎస్పీలు, డీసీపీలు, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు మారాయి.
కొత్తగా నియమితమైన ఐపీఎస్ అధికారులు:
- రామగుండం పోలీస్ కమిషనర్ – అంబర్ కిషోర్ ఝా
- వరంగల్ పోలీస్ కమిషనర్ – సన్‌ప్రీత్ సింగ్
- కరీంనగర్ పోలీస్ కమిషనర్ – గౌస్ ఆలం
- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ – సాయిచైతన్య
జిల్లా ఎస్పీలు:
- ఇంటెలిజెన్స్ ఎస్పీ – సింధు శర్మ
- కామారెడ్డి ఎస్పీ – రాజేష్ చంద్ర
- ఆదిలాబాద్ ఎస్పీ – అఖిల్ మహజన్
- సంగారెడ్డి ఎస్పీ – పంకజ్ పరితోష్
- సిరిసిల్ల ఎస్పీ – గీతే మహేష్ బాబా సాహెబ్
- సూర్యాపేట ఎస్పీ – నరసింహ
- నార్కోటిక్ బ్యూరో ఎస్పీ – రూపేష్
డీసీపీలు:
- భువనగిరి డీసీపీ – అక్షాన్ష్ యాదవ్
- వరంగల్ డీసీపీ – అంకిత్ కుమార్
- మంచిర్యాల డీసీపీ – భాస్కర్
- పెద్దపల్లి డీసీపీ – కరుణాకర్
- సెంట్రల్ జోన్ డీసీపీ – శిల్పవల్లి
సీఐడీ & SIB నియామకాలు:
- సీఐడీ ఐజీ – ఎం. శ్రీనివాసులు
- సీఐడీ ఎస్పీ – పి. రవీందర్
- SIB ఎస్పీ – వై. సాయిశేఖర్
అత్యున్నత స్థాయి నియామకాలు:
- అడిషనల్ డీజీపీ (పర్సనల్) – అనిల్‌కుమార్
- ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ – చేతన
ఈ బదిలీలతో రాష్ట్రంలో పోలీసు పరిపాలన మరింత సమర్థంగా కొనసాగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Post a Comment