-->

రేపటి నుంచి నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచ్ సర్వీసులు ప్రారంభం

రేపటి నుంచి నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచ్ సర్వీసులు ప్రారంభం


నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకులకు సురక్షితంగా, సౌకర్యంగా ప్రయాణం కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

లాంచ్ సర్వీసుల కోసం టికెట్ ధరలను అధికారులు ప్రకటించారు. పెద్దలకు ఒక్కవైపు ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా (రౌండ్ ట్రిప్) రూ.3,250గా నిర్ణయించారు.

5–10 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వన్‌వే ప్రయాణం రూ.1,600, రౌండ్ ట్రిప్ టికెట్ రూ.2,600గా ఖరారు చేశారు.

టికెట్ల బుకింగ్ కోసం పర్యాటకులు TG Tourism అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు:
➡️ https://tgtdc.in/home

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793