-->

జోసెఫ్ విజయ్ అను నేను.. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!

 

జోసెఫ్ విజయ్ అను నేను.. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం! Writing జోసెఫ్ విజయ్ అను నేను! కలం నిఘా: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: మే 10 తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీవీకే పార్టీ అధినేత Joseph Vijay ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని Jawaharlal Nehru Indoor Stadiumలో జరిగిన ఘన కార్యక్రమంలో గవర్నర్ C. P. Radhakrishnan ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhiతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. నటి Trisha Krishnan ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు ఎన్. ఆనంద్‌, ఆదావ్ అర్జున్‌, అరుణ్ రాజ్‌, సెంగొట్టయన్‌, బి. వెంకటరమణన్‌, నిర్మల్ కుమార్‌, రాజమోహన్‌, డా. టీకే ప్రభు, ఎస్‌. కీర్తన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తమిళనాడులో దాదాపు 70 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు భిన్నమైన ప్రభుత్వం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 13వ తేదీలోగా అసెంబ్లీలో విజయ్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తమ అభిమాన నటుడు సీఎం కావడంతో విజయ్ అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

జోసెఫ్ విజయ్ అను నేను.. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!

హైదరాబాద్: మే 10: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీవీకే పార్టీ అధినేత Joseph Vijay ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని Jawaharlal Nehru Indoor Stadiumలో జరిగిన ఘన కార్యక్రమంలో గవర్నర్ C. P. Radhakrishnan ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhiతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. నటి Trisha Krishnan ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు ఎన్. ఆనంద్‌, ఆదావ్ అర్జున్‌, అరుణ్ రాజ్‌, సెంగొట్టయన్‌, బి. వెంకటరమణన్‌, నిర్మల్ కుమార్‌, రాజమోహన్‌, డా. టీకే ప్రభు, ఎస్‌. కీర్తన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తమిళనాడులో దాదాపు 70 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు భిన్నమైన ప్రభుత్వం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈనెల 13వ తేదీలోగా అసెంబ్లీలో విజయ్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తమ అభిమాన నటుడు సీఎం కావడంతో విజయ్ అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793