కొత్తగూడెం బక్రీద్ నమాజ్ ఉదయం 8.15 గంటలకు
కొత్తగూడెం బక్రీద్ నమాజ్ 17వ తేదీ ఉదయం 8.15 గంటలకు గంటలకు ఈద్గాలో జరుగునని కమిటి అధ్యక్షులు ఉమార్ ఫారుక్ తెలిపారు. ముస్లింలు సోదరులు సకాలంలో వచ్చి నమాజ్ జరుపుటకు సహకారం అందించాలని కోరినారు.
బక్రీద్ పండుగా సోమవారం ముస్లింలు నమాజ్ చేయుటకు అన్ని ఏర్పాట్లను ఈద్గా, ఖబరస్తాన్ కమిటి అద్వర్యంలో జోరుగా సాగుతున్న పనులు. కొత్తగూడెం ఈద్గా, ఖబరస్తాన్ కమిటి అద్యక్షులు ఉమార్ ఫారుక్ యజ్దాని, ఉపాధ్యక్షులు మొహమ్మద్ అమీర్, ప్రధాన కార్యదర్శి అన్వర్ అలీ, జాయింట్ సెక్రెటరి సయ్యద్ సాదికుల్లాహుస్సేన్, కమిటి సభ్యులు మొహమ్మద్ యూసుఫ్, ఎండి ఖలిల్, ఎండి ఖమర్, ఎండి ఇబ్రహీం, మొహమ్మద్ అయ్యుబ్, మొహ్మద్ ఇక్బాల్, మొహ్మద్ గౌస్ ఖురేషి, సయ్యద్ సమిఉల్లా, మొహ్మద్ బషీర్ లను తెలంగాణ వఖ్ బోర్డు ఉత్తర్వులు జారి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం పెద్దలు అబ్దుల్ రబ్, నాయిమ్ ఖురేషి, ఆబిడ్ హుస్సేన్, షరీఫ్, ఇస్మాయిల్ రైల్ వే, అజహర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment