డిప్యూటీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
డిప్యూటీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని పటిష్టం చేసేందుకు అంకుటిత దీక్షతో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా ఉంటామని భరోసా ఇచ్చి పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెంచిన నాయకుడని, అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టిన మొండిగా అసెంబ్లీలో పోరాటం చేసిన యోధుడని నాగా సీతారాములు అన్నారు.

Post a Comment