మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించిన భద్రాచలం మైనార్టీ కళాశాల
మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించిన భద్రాచలం మైనార్టీ కళాశాల
మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించిన భద్రాచలం మైనార్టీ కళాశాల .
అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని భద్రాచలం మైనార్టీ కళాశాలలో నిర్వహించడం జరిగింది
కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ లాల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా గంజాయి వంటి మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం నేరమని ప్రిన్సిపాల్ పేర్కొనడం జరిగింది.. మాదక ద్రవ్యాల వినియోగం వలన మనుషులలో పెరుగుదల, మెదడు సంబంధ, బలహీనతలు అదేవిధంగా సమాజంలో అసాంఘిక అశాంతి మరియు దాడులు జరిగి సమాజ అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్ లాల్ హట్కర్, కళాశాల కో - కోఆర్డినేటర్ రామకృష్ణ మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Post a Comment