గిరిజన మహానేత రమేష్ రాథోడ్ నివాళులు అర్పించిన నాయకులు
గిరిజన మహానేత రమేష్ రాథోడ్ నివాళులు అర్పించిన నాయకులు
రమేష్ రాథోడ్ అకాల మృతి గిరిజనులకు భర్తీ చేయలేని లోటు రమేష్ రాథోడ్ చాల పేద కుటుంబం నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఒక గిరిజన ముద్దుబిడ్డ అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ్యులుగా అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన గొప్ప గిరిజన నేత అకాల మరణం గిరిజన జాతికి తీరని లోటు.
నేటి రోజు గిరిజన సంఘాలు ప్రజాసంఘాలు అనేక రాజకీయ పార్టీలు వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తంగా ఆయనకు ఘనమైన నివాళులర్పించడం జరుగుతా ఉంది లంబాడి ముద్దుబిడ్డ తెలంగాణ విషయమై పార్లమెంట్లో ఆర్గాళ్ళంగా గర్జించిన లంబాడి నాయకుడు మరణించడం నిజంగా బాధాకరమైన విషయం ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తూ ఆయనకు నివాళులర్పిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్, పోరిక ఈశ్వర్ సింగ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు లంబాడి ఐక్యవేదిక హనుమకొండ డిస్టిక్ కోఆర్డినేటర్ లావిడియరాజు నాయక్ పోరిక వీరన్న నాయక్, సజన్ నాయక్ శ్యామల నాయక్ రామచంద్రనాయక్ ఉదయ్ సింగ్ నాయక్ జడ్పిటిసి వీరమ్మ పోరిక హరిపిత నాయక్ వెంకట్ లంబాడీ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ భూక్య మోహన్ నాయక్ గుండ్ల సింగారం యువనేత అజ్మీర వెంకటేష్ వీధితోపాటు అనేకమంది పాల్గొని వారికి నివాళులర్పించారు*

Post a Comment