-->

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


రంగారెడ్డి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంబిఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడు సంగెపు నరేంద్ర(22) ఇబ్రహీంపట్నంలోని గురు నానక్ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 

 *మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర మండలం మంగూర్* గా గుర్తించారు . ఘటనా స్థలానికి వచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు విద్యార్థి ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793