-->

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

 

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

మద్దెల రమణమ్మ అనే మహిళ మల్లారంలో కరెంట్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ పాస్ కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రమణమ్మను గమనించిన స్థానికులు వెంటనే హుటాహుటిన మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చే లోపే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793