-->

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి


గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వులో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (51) విధుల్లో ఉండగా గుండె పోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 

మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పోలీస్ లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు జరిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793