-->

ఎస్పీని సన్మానించిన సబ్ డివిజన్ పోలీసులు

ఎస్పీని సన్మానించిన సబ్ డివిజన్ పోలీసులు


ఎస్పీని సన్మానించిన సబ్ డివిజన్ పోలీసులు

లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకున్నందుకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ప్రశంసాపత్రం పొందిన ఎస్పీ గౌష్ ఆలంకు ఆదిలాబాద్ సబ్ డివిజన్ పోలీసులు సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం శుభాకాంక్షలు తెలిపారు. డిఎస్పి జీవన్ రెడ్డి, సీఐలు సత్యనారాయణ, అశోక్, ఫణిందర్, సాయినాథ్ ఉన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793