-->

ప్రేమికులు ఆత్మహత్య యత్నం

ప్రేమికులు ఆత్మహత్య యత్నం


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ లో ప్రేమికులు ఆత్మహత్య యత్నం. ప్రేమికురాలు ప్రవళిక ఉరి వేసుకొని ఆత్మహత్య..

ప్రేమికుడు రవీందర్ కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం, వరంగల్ ఎం.జి.ఎం ఆసుపత్రి కి తరలింపు. సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలింపు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793