-->

పటాన్చెరులో రూ.13.82 లక్షల సైబర్ మోసం,

 

పటాన్చెరులో రూ.13.82 లక్షల సైబర్ మోసం,

సంగారెడ్డి: పటాన్చెరులో రూ.13.82 లక్షల సైబర్ మోసం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మహిళల టోకరా, పలు దఫాలుగా రూ.13.82 లక్షలు పెట్టుబడులు పెట్టిన మహిళ, లాభాలు పంపించాలని మెసేజ్ చేసిన మహిళ, స్పందించని సైబర్ నేరగాళ్లు,  మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793