-->

కానిస్టేబుల్ సమ్మయ్యను అభినందించిన డిసిసి అశోక్ కుమార్

కానిస్టేబుల్ సమ్మయ్యను అభినందించిన డిసిసి అశోక్ కుమార్

కానిస్టేబుల్ సమ్మయ్యను అభినందించిన డిసిసి అశోక్ కుమార్

బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ పూదరి సమ్మయ్య విధులతో పాటు క్రీడల్లోను రాణిస్తు పోలీస్ శాఖకు గర్వకారణం అయ్యారని మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ అన్నారు. 

మొదటి ఫెడరేషన్ కప్ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ నిర్వహణలో జరిగిన క్రీడా పోటీల్లో 50సంవత్సరాల విభాగంలో షార్ట్ పుట్ త్రోలో సమ్మయ్య ద్వితీయ స్థానం సాధించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793