మూలవాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
*మూలవాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని మల్లారం రోడ్డు మూల వాగు లో ఈరోజు ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.
దీంతో సమాచారం తెలుసు కున్న పట్టణ సిఐ వీరప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
ఇసుక రవాణా కార్మికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.....

Post a Comment