-->

భద్రాచలం స్నానాల రేవు వద్ద ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు

భద్రాచలం స్నానాల రేవు వద్ద ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు

 *భద్రాచలం స్నానాల రేవు వద్ద ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు.....*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరిలో నలుగురు కుర్రాలను కాపాడిన స్థానిక ఫోటోగ్రాఫర్లు.

*కార్తీక అనే బాలుడు మృతి. వయస్సు 11 సంవత్సరాలు. మృతుడు ఖమ్మం కు చెందిన వ్యక్తిగా సమాచారం.

*బూర్గంపాడు పెళ్ళికి వచ్చి, నేడు గోదారి స్నానానికి భద్రాచలం వచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793